Channel Avatar

శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఛానల్ @UCzQKY1jJmk1kvLMdIWeTUzg@youtube.com

826 subscribers - no pronouns :c

శ్రీ రామ భక్త భవిష్యత్ బ్రహ్మ శ్రీ పంచముఖ ప్రసన్న ఆంజనేయ స్వ


About

శ్రీ రామ భక్త భవిష్యత్ బ్రహ్మ శ్రీ పంచముఖ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ట్రస్ట్. చేమీడిదపాడు
Regd no.112/2015
జై శ్రీరామ్ . కోటి హనుమాన్ చాలీసా పారాయణము తో పాటు 108 కోట్ల శ్రీరామ నామ మహా మంత్ర జపం పారాయణం చేయాలి అనే సంకల్పం తో భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అనుగ్రహానికి పాత్రులై మోక్షమార్గం దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ యూట్యూబ్ ద్వారా స్వామీ వారి కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాను.జై శ్రీరామ్.
గమనిక : ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణము
భక్తుల కోరిక మేరకు వారి ఇంటికి వచ్చి ట్రస్ట్ ఆధ్వర్యంలో పూర్తి ఉచితముగా చేయబడును. జై శ్రీరామ్.