No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
ఎవరైతే అభ్యర్థులు పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులు ఒక సబ్జెక్టుకి 10 పుస్తకాలు కొనే కంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం చాలా మంచిది. ✌️✌️
పుస్తకం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 👍👍
1. మీరు కొనే పుస్తకం సిలబస్ ప్రకారం ఉన్నదా
2. అది నూతనంగా వచ్చిన పుస్తకమేనా (నూతన సర్వే మొ॥)
3. నిజంగా ఆ పుస్తకం టైటిల్ మీద ఉన్న ఫోటోలోని వ్యక్తినే ఆ పుస్తకాన్ని రాశాడా
4. ఆ పుస్తకం కొన్న తర్వాత దాంట్లో ఏదైనా సందేహం వస్వే వాటిని నివృత్తి చేస్తారా?
5. పుస్తకం రాసిన వారికి ఉన్న అనుభవం ఏంటి? గతంలో ఎవరికైనా పాఠాలు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలుగా తీర్చి దిద్దారా మొ॥
చూడాలి.
పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మార్కెట్లోకి నూతనంగా వచ్చే పుస్తకాలను (రమణరాజు సార్ బుక్స్, పాలిటి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్స్, మోహన్ సార్ బుక్స్ మరియు ఛౌటి ప్రభాకర్ సార్ బుక్స్, అశోక్ సర్ బుక్స్, డా॥ శ్రవణ్ సార్ బుక్స్) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పే క్లాసెస్‌ను, జనరల్ స్టడీస్‌కి సంబంధించిన ప్రశ్నలను, కరెంట్ఎఫైర్స్ను మన ఛానెల్లో …👍❤️