హాయ్ అండి,
నా పేరు కరుణా, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నేను నా చిన్నప్పుడు చాలా దూరం వెళ్లి కష్టపడి టైలరింగ్ నేర్చుకున్నాను, 20 years నుండి భారత దేశం మహిళలు వాడే అన్ని రకాల దుస్తులు స్టిచ్చింగ్ లో నైపుణ్యత ఉంది, ఈరోజు ఇంటి దగ్గరే self employed గా ఉన్నాను, నేను పడ్డ కష్టం నాతోటి (House wife) మహిళలు పడకూడదు అని మీరు కూడా self employees గా ఎదగాలి అని ఈ ఛానల్ (KL telugu tailoring) మొదలు పెట్టినాను, ఈ ఛానల్ లో TAILORING VIDEO'S సాధారణ మహిళలకు కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ గా Basic కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పబడును , చాలామంది మహిళలకు ఇంటి నుండి బయటకు వెళ్లి నేర్చుకునే సమయం దొరకపోవచ్చు కాబట్టి మన KL TELUGU TAILORING ఛానల్ ని SUBSCRIBE చేసుకుని ఇంటి వద్ద మంచి టైలర్ అవ్వండి, నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ప్రతి TAILORING VIDEO'S మన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది,
అలానే కొత్త కొత్త మోడల్స్, ఫ్యాషన్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో చూడవచ్చు.
My Contact link
karunaastitchclass@gmail.com
Regards
KL TELUGU TAILORING CLASSES