Channel Avatar

SRIKANTH KRISHNAVENI VLOGS @UCtSWxh8kKbt_GU_CpLBzoHw@youtube.com

4.1K subscribers - no pronouns :c

Hi everyone my name is Krishnaveni In this chanel purpose i


16:00
అడవిలో ఇ పండ్లు కనబడ్డాయి వీటిని ఎప్పుడైనా చూసారా ! చూస్తే ఏమంటారో చెప్పండి కొంచెం 🤗
12:58
నేను డైలీ చేసే కొత్త రకమైన వంటకం. ఎం వంట వండుతనో మీరే చూడండి.
14:26
మా ఇద్దరి పిల్లల అల్లరి వల్ల ఇంట్లో పనులు కూడా టైమ్ కి అవడం లేదు.
15:44
ఊరి నుండి వచ్చాక మా లైఫ్ ఇలా ఉంది.😍
16:56
మొదటి సారి ఫ్యామిలీ అందరం కలసి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాము
08:53
శ్రీవేని చాలా పెద్దగా అయి పోయింది. వాళ్ళ అమ్మకు బట్టలు ఉతకడం లో హెల్ప్ చేస్తుంది.
08:38
ఇంట్లో ఇల్లాలిగా అన్ని పనులు చేసి ఇటు ఇంటిని పిల్లల్ని చూసుకోవడంలో చాలా సంతోషం అనిపిస్తుంది.
08:08
మా మామయ్య తెచ్చిన చికెన్ ను కూర వండి తీనేసాము.😋😋
08:11
ఎర్లీ మార్నింగ్ నా పనులు ఇలా ఉంటాయి. erlay morning work.
11:21
తోటలో నుంచి మా పాప కోసుకొని తీసుకువచ్చిన చిక్కుడు కాయలను వొలిచి కూర వండేసాను.
08:24
వీటిని ఎప్పుడైనా చూసారా. 🐉🐉🐉😆
10:53
మా ఇంటి తోటలో పండిన వంకాయలతో కూర చేసాను.😍
10:29
కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్న పని చేయకపోతే పూట గడవడం కూడా కష్టం అవుతుంది.
09:46
మా ఆయన కోసం... 🍛 @srikanth krishnaveni vlogs.
12:39
బాబుకి పాపకు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ కి వెళ్ళి వచ్చాము.
09:35
కన్నయ్య చేసిన పనికి మొత్తం బొంతలు వాగుకి తీసుకొని వెళ్ళవలసి వచ్చింది.
13:45
అనుకోకుండా ఊరికి వెళ్ళవలసి వచ్చిందీ.🤩
12:33
మా ఇంట్లో సంక్రాంతి పండుగ.🫥🫥
12:58
మా ఆడపడుచు నేను కలసి చేసిన వంట. ఎలా వచ్చిందో కొంచెం చూసి చెప్పండి 🤗🤗
12:48
సంక్రాంతి పండుగకు మా ఆడపడుచు వచ్చింది. పిండి వంటలు తయారు చేయడం మొదలు పెట్టేసాము.😍
09:32
నేను పల్లెటూరి వాతావరంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను ||విలేజ్ లైఫ్ స్టైల్ vlog ||
10:35
Village life style vlog || Village life || krishnaveni vlogs
18:05
త్వరలో పండుగ వస్తుంది అడివికి పోదాం రా అంటే మా ఆయనతో పాటు వచ్చాను.
10:17
అత్త కోడలి అనుబంధం మనవరలిపై మామకరం. గారాబం చేస్తున్నారు కాబట్టే పాప అల్లరికి హద్దులు లేకుండా పోతుంది
14:29
తోటలో మా శ్రీవేణి పాప అల్లరి...😆🥰
14:12
పిల్లలను ఇంటికాడ ఉంచి తోటలో పనికి వెళ్ళాను...@krishnaveni vlogs
12:59
మా వారు తీసుకొని వచ్చినా చికెన్ కూరని వండుకొని ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని తినేసాము .😍😍
12:27
అసలు మా ఫ్యామిలీ గొడవ ఏంటి? ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు....?
11:49
కొన్ని కారణాలవల్ల వీడియోస్ పెట్టలేక పోతున్నాము.ఇది పాత విడియోనే దయచేసి గమనించగలరు.మీ సపోర్ట్ కావాలి
10:53
ఫ్యామిలీ లో ఎన్ని బాధలు ఉన్న సరే ఇలాంటి పిల్లలు ఉంటే రోజంతా హ్యాపీగా 😊 ఉండవచ్చు
10:51
మా అత్త మామ అనుకోకుండా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళతో పాప కుడా వెళ్తాను అని ఏడుస్తుంది,😭😭
12:47
ఫ్యామిలీ ని చూసుకుంటూ అన్ని పనులు చేసి వంట వండి తినేవరకు చాల ఆలస్యం అయింది.
12:54
నేను మా అత్త ఇంటికి వచ్చినా రెండో రోజు .. ఇలా గడించింది 🥰🥰
08:05
ఆపరేషన్ అయిన రెండు నెలల తర్వాత పుట్టిల్లు నుండి అత్తఇల్లు కి వచ్చేసాను.
12:40
పాప నేను సరదాగా డే ( day ) మొత్తం ఆడుకుంటూ గడిపెసము. 🤩
05:39
నా బంగారు బుజ్జీ తల్లికి ఓక గిఫ్ట్ 🎁 తెచ్చాను. చాల హ్యాపీ 😊 అయింది.
07:08
మమ్మీ తో ముచ్చట్లు. చాల రోజుల తర్వాత 😊 హ్యాపీ గా తింటుంది.
11:29
పాపకి ఆరోగ్యం బాగాలేదు అని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను.
10:25
village life in vlog @srikanth krishnaveni vlogs
09:06
కన్నయ్య కు ఇలా అవుతదని అస్సలు అనుకోలేదు 😭😭😭😭😭😭😭😭
08:34
అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ టైమ్ .. 🌅
08:23
అల్లుడు పాప రేపు ఉరికి వెళ్తారు అని చికెన్ తెచ్చి వండి పెట్టింది అమ్మ. ఆయన్ కి కొత్త స్వెట్టర్
13:13
మా ఆయన నన్ను నా పిల్లాడిని చూడనికి వచ్చిండు. నాకు చాల సంతోషం అనిపిస్తుంది.,😊
08:27
village life style vlog😊 @ krishnaveni vlogs
09:15
లేచిన వెంటనే మా పాప చేసే మారం .... ఎవ్వరి కుతుర్లు ఇలా చేయ్యారేమో.🙄
09:23
YouTube నుండి 2nd payment వచ్చింది. ఎంత అంటే? . 💰 పాపకు అంగన్వాడి సరుకులు వచ్చాయి.
08:26
మా పాప కోసం స్పెషల్ కర్రీ . ఆకలికి అస్సలు తట్టుకోలేదు అమ్మ చేసిన గుడ్డు కూర. 🥰
11:28
మమ్మీ మార్నింగ్ డైలీ రొటీన్ బ్లాగ్. daily routine morning vlog @krishnaveni vlogs
09:01
భోగి రోజు మమ్మీ వాళ్ళ పిన్ని కి ముగ్గులు వెయ్యడంలో సహాయం చేస్తుంది.
09:16
మమ్మీకి ఆకలి అవుతుందేమో అని చేని నుండి ఇంటికి తోందరగా వచ్చేశాము.
09:00
ఇంటి ముందు చేపలు వచ్చినాయి మా పాప బేరం అడి కొన్నది .
07:12
ఆడుతూ పాడుతూ సంతోషంగా ఈరోజు టైమ్ 🧭 మొత్తం చేనిలోనే గడిగిచి పొయింది
08:35
మేము ఇంటికి కడ లేకున్నా గాని మమ్మీ చాల హ్యాపీ గా ఆడుకుంటుంది.😊
09:04
మమ్మీ వాళ్ళ బావ తోని రోజు హ్యాపీగా ఆడుకుంటుంది. ,☺️
12:03
మా ఇంటికి మా చెల్లే వచ్చింది. ఫ్యామిలీ అందరం కలిసి భోజనము చేసాము.🤗🤗
08:32
మన ఛానల్లో మొదటిసారి మా తమ్ముడు,దివ్య విడియో తీశారు ఎలాఉందో చూసి చెప్పండి.అమ్మ వారికి దేవర చేసినం
09:28
మా మమ్మీ అన్ని పనులలో ఇంట్లొ వాళ్ళకు బాగానే హెల్ఫ్ help చేస్తుంది. చెప్పినట్టు వింటుంది 😊
08:05
పొద్దు పొద్దునే లేవంగానే నేను తిస్కొనే ఫుడ్స్ foods. 🍎🍉🍓
06:56
మమ్మీ అలిగింది 😒😔 వాళ్ళ అమ్మ తో ఫోన్ మాట్లాడిపిస్తాలేదాని.
09:18
ఇంటికి వచ్చాక లైఫ్ ఇంత హ్యాపీ గా 😆 జాలిగా ఉంటుంది అని అనుకోలేదు.