అన్నీ రకముల పువ్వుల కోసం మా channel ని subscribe, చెయ్యండి Like చెయ్యండి.
please feedback my channel🙏.
నేను దేవుడిని బాగా నమ్ముతాను, ఆ భాగవతుడు ని నీ నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా గెలిపిస్స్తూ నే ఉంటాడు అనే నమ్మకం. మా నాన్న గారి నీ ఎంతగా మా బాబాయి (నీకు అందరు ఆడపిల్లలు, నీవు చనిపోతే మా కొడుకులే అవసరం వస్తారు అని మా బాబాయిలు అన్న మాటలు) అని decrease చేసిన మా నాన్న మమ్ములను బాగా చదివించినారు! మా నాన్న గారు చనిపోయిన దగ్గర నుంచి dark days మెదలు అయ్యింది.
అందరు బందువులు బయటి వారు అందరు సానుభూతి చూపేవారే కానీ సహాయం చేసేవారు ఉండరు అని బాగా అర్థం అయింది!
ఈ కష్టంలొ నాకు ఆనందం నీ ఇచ్చేది అందమైన పువ్వులు మాత్రమే! నాకు ఆనందాన్ని , ప్రశాంతతా నీ ఇస్తుంది అలా ఇచ్చే ప్రతి పువ్వు ను మీతో share చేస్తున్న నూ ...... నమస్తే అన్నీ రకముల పువ్వుల కొసం నా channel ని subscribe చేసుకొండి.🙏
appopener.com/yt/3fcg88jv6
మీరు దయచేసి నా వీడియోలను సరిగ్గా చూడండి మీకు నా వీడియోలు నచ్చితే, please Support my channel and please give a one like, subscribe, and share.🙏
#multi
#multiple
#bnw_rose
#prosecco
#rose