నమస్కారం 🙏 నేను మీ గోపు అరుణ్ రెడ్డి, నాకు ట్రావెలింగ్ బైక్ మీద చేయడం అంటే చాలా ఇష్టం.
నేను నా ట్రావెలింగ్ కోసం Yezdi Adventure (VAJRA) బైక్ ని వాడుతున్నాను. నేను మోటో వ్లాగింగ్ చేస్తూ వీడియో తీస్తు మీకు మంచి మంచి కబుర్లు చెప్తూ మిమ్మల్ని కూడా నాతో తీసుకెళ్లాలి, ఎన్నో ప్రదేశాలు మీకు చూపిస్తూ, మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తున్న అనుభూతిని పొందేలా చేయడం నాకు చాలా ఇష్టం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు మీకు అందించగలను,
నాకు సపోర్ట్ చేయడానికి నా ఛానల్ని SUBSCRIBE చేసి పక్కనే ఉన్న 🔔 బెల్ ని క్లిక్ చేసి నోటిఫికెషన్స్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్ 🙏🙏🙏