హాయ్ అండి నా పేరు: గొడుగు కళ్యాణ్
ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి ఇంట్లో electrical ( TV, sound systems, & inverters) మొదలగు పరికరాలు వాడుతున్నారు, వాటిగురించి నాకు తెలిసిన ఎంతో కొంత పరిజ్ఞానం మీకు పంచాలనే నా ఈ ప్రయత్నం,
అలాగే photos & video editing నేర్చుకోవాలి అని చాలామందికి వుంటుంది, అలాంటి వారి కోసం నాకు తెలిసిన ఎంతో కొంత మీకు నేర్పే ప్రయత్నం చేస్తున్నాను,
ఇవే కాకుండా నాకు తెలిసినవి ఏవైనా మీకు ఉపయోగ పడతాయి అనిపిస్తే, కచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తా,
ఇలాగే ఎప్పుడు నన్ను support చేయాలి అని కోరుకుంటున్న🙏🙏🙏
Love you all my viewers ❤️❤️❤️