in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
బ్రాయిలర్ కోళ్ల పెంపక రైతులకు సూచనా
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల తో పాటుగా కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల లో ….
అతి ఎక్కువగా వైరల్ వ్యాధులు కనిపిస్తున్నాయి ….
ఇందులో భాగం గా. ఎల్ . పి
అనగా లో పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అంటారు ఈ వైరస్ రూపాంతరం చెంది హెచ్ .పి . వైరస్ గా మారుతుయింది ..
ఎల్ పి వైరస్ …ల లో మరణాల శాతం తక్కువ హెచ్ పి వైరస్ లో 1౦౦% మోర్టాలిటీ ఉంటుంది
ఈ ఎల్ .పి లేదా హెచ్ .పి వైరస్
శ్వసకోశ వ్యవస్థ పైన ప్రభావం ఉంటుంది
లక్షణాలు :
మెడలు వంకర
పక్షవాతం / పరాలైసిస్
ఆకుపచ్చ రెట్ట
వణకడం / షివెరింగ్
జ్వరం
దాన తీసుకోకపోవడం
ఆకలి తగ్గడం
ఈకలు నిక్కపొడుచుకోవడం
అధిక స్థాయి మరణాలు
గురుక
తల్లవ్వాపులు
కంటి నుండి , నోటి నుండి మ్యూకస్ కారడం వంటివి కనిపిస్తాయి …
కారణాలు :
అవుట్ బ్రేక్
ట్రాన్స్మిషన్ బ్రీడింగ్ లేదా హాచేరి
వాక్సిన్ ఫెయిల్యూర్
బయోసెక్యూరిటీ లోపం వలన …
నివారణ :
విరోసిడ్ తో ….
100 % బయో సెక్యూరిటీ మరియు శానిటేషన్ ఖాళీ షెడ్లు మరియు కోళ్ల పైన పిచికారీ చేసుకోవాలి
బ్రూడింగ్ దశ లో
మూడవ రోజు
ND + VVND కిల్డ్ వాక్సిన్ వేసుకోవాలి
నాణ్యమైన ఫీడ్ మరియు శుభ్రమైన నీరు
అందించి మానెజ్మెంట్ చూసుకోవాలి …
వీలైనంతవరకు
బాచ్ కు బాచ్ కు విరామం ఇవ్వాలి
ఇంతకూ ముందు బాచ్ లో వైరల్ సమస్య ఉంటె
విరోసిడ్ తో థర్మల్ ఫోగ్గింగ్ చేసుకోవాలి
మరింత సమాచారం కొరకు
9845188872
Muzeeb
11 - 0
హాయ్ నేను మీ పౌల్ట్రీ టేక్ ఫౌండర్ ముజీబ్ పాషా
నేను బి. ఎస్. సి. పౌల్ట్రీ సైన్స్ మరియు బ్రయిలర్ డీజీసెస్ కోర్స్ చేయడం జరిగింది మరియు పౌల్ట్రీ రంగంలో సుమారుగా 13 సంవంవత్సరాలు సాంకేతికనిపుడిగా ఆంద్ర, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో సేవలాందిస్తున్నాను
మన ఛానెల్ లో వచ్చు వీడియోస్ ముఖమైనవి :
1. రైతు ఇంటర్వ్యూ మరియు ఫారం నిర్వహణ గురించి
2. ఫారం లో బయో సెక్యూరిటీ విధానం వివరాలు
3. ప్రతి రోజులు చిక్, ఫీడ్, మార్కెట్ రేట్లు వివరాలు
4. వ్యాధులు మరియు చికిత్స విధానం.
5. పూర్తి మానేజ్మెంట్ వివరాలు
6. పెయిడ్ ప్రమోషన్ కలదు
7.నాటు కోళ్ల పెంపకం, వ్యాధులు నివారణ మార్గాలు
8.సొంతంగా దానా తయారీ విధానం
9.పౌల్ట్రీ ఎక్విపేమెంట్ వివరాలు
Credit of videos goes to farmers and owners of the farms ..
Copyright Disclaimer under section 107 of the copy act 1976 ,allowance is made for fair use for purposes such as criticism, comment , and news reporting .fair use is permitted by copyright statute that might otherwise be informative
సంప్రదించండి
వాట్సాప్ లో : 9845188872