🙏శ్రీ గురుభ్యోనమః 🙏
పరిపూర్ణ రహస్యం #PARIPURNA RAHASHYAM#(PPR) అనే ఈ ఛానెల్ ద్వారా పరిపూర్ణ బోధ మరియు ఇతర సిద్దాంతాలు వాటి రహస్యాలు, గొప్ప గొప్ప మహనీయుల యొక్క చరిత్రలు, విశేషాలతో పాటు, సంగీతం తో కూడిన కీర్తనలు, భజన పాటలు, entertainment అందించబడును, కావున ఇట్టి చానెల్ నీ అందరు ఆదరించి subscribe 🔔 చేసుకోగలరని మాయొక్క ప్రార్థన 🙏
Thank you all.,...