@OMMNamaha మన సాంప్రదాయ మంగళ హారతులు, భక్తి పాటలు అందరికి అందుబాటులో ఉండాలనే ఆశయంతో నాకు తెలిసిన వాటిని మరియు రాసిన వాటిని మీ ముందు ఉంచుతున్నాను. సహృదయంతో, మీ సహాయ, సహకారాలు అందించి, ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
@OMMNamaha is well-known devotional channel that caters to everyone following Hinduism and interested in Spirituality. India's first devotional channel comprising Daily devotional news, Horoscope, Poojas, Stotra Parayanas and many other Special devotional programs relating to major Hindu festivals.