No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
వేములవాడ వాసులకు సంగీతం అనేది వారసత్వ సంపద .
కీ శే రాగుల లక్ష్మీరాజం గారు , కీ శే మధుర కవి మామిడిపల్లి సాంబశివ శర్మ గారు , కీ శే వేదాంతం కాశినాథం గారు , కీ శే చౌటి సాంబయ్య గారు , కీ శే చౌటి భాస్కర్ గారు ( Ex Principal, Govt Music College, Sec ' bad ), కీ శే వఝల సాంబశివ శర్మ గారు , కీ శే ప్రతాప లింగయ్య గారు , కీ శే ఉపాధ్యాయుల బ్రహ్మయ్య గారు , కీ శే మునుగోటి కృష్ణమూర్తి గారు ( వేణు గానం ), కీ శే నందగిరి అనంత రాజ శర్మ గారు, కీ శే కేశన్నగారి రాజ శర్మ గారు, కీ శే నందగిరి చంద్రమౌళి శర్మ గారు - మొదలగు వేములవాడ వాస్తవ్యులు : సంగీత , పురాణ , హరికథా గానములలో & పౌరాణిక నాటకాలలో ప్రసిద్ధి చెందిన వారు .
ఈ ఛానల్ లో వేములవాడ కి చెందినవారు....
1. రాగ యుక్తంగా , శృతి శుద్ధంగా & తాళ బద్ధంగా - కర్ణాటక సంగీత కృతులు ఆలపించారు .
2 . భక్తి గీతాలు రచించి , ఆలపించారు
All Vemulawadans carry music in their DNA. This Channel Presents Original Carnatic Kritis & Few Devotional Songs Written/Performed by Vemulawadans
- NO Copyright Infringement INTENDED & All Images taken from Internet