Channel Avatar

Divya Garden @UCkD0oaemfSEylshPfEXcV8g@youtube.com

9.9K subscribers - no pronouns :c

Plant lover


03:33
జీరో మెయింటైన్ తో ఈజీగా మన బాల్కనీ లో గ్రో అయ్యే మొక్క గురించి తెలుసుకుందాం.
03:20
final గా కరివేపాకు మొక్కని విత్తనాల ద్వారా పెంచడంలో success అయ్యాను.చాలా happy గా ఉంది.
05:12
ఎర్ర తోటకూరని ఇంట్లోనే ఈ tips పాటిస్తే easy గా పెంచుకోవచ్చు.how to grow red spinach at home
03:14
మనం కొన్న విత్తనాల germination ఎలా ఉందో తెలుసుకుందామా.
04:07
కోతిమీరను పెంచడం కష్టంగా మారుతుందా.అయితే ఈ వీడియోమీకోసమే.how to grow coriander at home easily
04:06
వర్షా కాలం వచ్చేసింది.మరి గార్డెనింగ్ start చేద్దామా?నేను కొన్న విత్తనాల గురించి మాట్లాడుకుందామా.☺️
03:43
తక్కువ ఖర్చు తో గార్డెనింగ్ చేయాలి అనుకొంటున్నారా?అయితే ఏ vedio మీకోసమే.
03:56
కిచెన్ లో దొరికే వాటితోనే గార్డెనింగ్ start చేద్దామా?Start gardening with these kitchen spices.
06:28
అన్ని రకాల మొక్కలకు perfect గా సరిపోయే soil mix. ఇలా mix చేసుకొని వాడితే ఖచ్చితంగా success అవుతారు
05:05
మీరు snake plant ని కొంటున్నారా?వద్దు.ఇలా మనం ఇంట్లోనే ఈజీ గా కొత్త మొక్కలని propagate చేసుకోవచ్చు.
05:12
Indoorలో మొక్కలను పెంచుకోవాలి అనుకొంటున్నారా?మా ఇంట్లో ఉన్న కొన్ని plants గురించి తెలుసుకుందాం
04:45
Transplantation అంటే ఏమిటి?ఎందుకు చేయాలి?చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?What is transplantation?
07:37
lucky bamboo మొక్కని పెంచుకోవాలి అంటే ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు
05:27
ఇలా గుబురైన money plant ని indoor లో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం
03:29
Money plant ని water లో ఎలా పెంచుకోవాలి.ఇది మంచి indoor plant
04:24
దొస పాదుని పెంచుకోవడం చాలా సులభం.మీరు కూడా try చేయండి. ఖచ్చితంగా success అవుతారు
03:19
వంగ మొక్కల్లో కాపు పెరగాలంటే ఇవి తప్పకుండా పాటించాలి.how to get more number of brinjals from 1 plant
02:52
మైక్రోగ్రీన్స్ ని ఎలా కట్ చేసుకొని వాడుకోవాలి?How to use microgreens.microgreens with coriander
03:53
వంగ మొక్కను పెంచుకునేటప్పుడు విత్తనాలను ఎలా ఎంచుకోవాలి how to grow brinjal plant at home
03:59
మీకోసం మరి కొన్ని మైక్రోగ్రీన్స్, different types of microgreens
04:07
నిమ్మ మొక్కలో కాయలు ఎక్కువ కాయలి అంటే ఇలా చేయండి.సరిపోతుంది
03:20
ఈ జాగ్రత్తలు పాటిస్తే మల్లెపూలు గుత్తులు గుత్తులు గా కాస్తాయీ
05:28
ఇంట్లోనే ముల్లంగిని పెంచుకుందాం.how to grow radish at home
10:40
వేసవి కాలం లో కాపుని బాగా ఇచ్చే పర్చి మిర్చి(మిరపకాయలు) ని ఎలా ఇంట్లో పెంచుకోవాలో తెలుసుకుందామా?
11:35
మైక్రోగ్రీన్స్ పెంచడంలో మీకు సందేహాలు ఉంటే ఈ vedio ని చూడండి
04:05
ఆలూగడ్డ లను ఇంట్లోనే ఎప్పుడైనా పెంచారా?How to grow potato's at home
05:52
మన గార్డెన్ అందాన్ని పెంచే Rhoeo మొక్క గురించి తెలుసుకుందామా?Care and propagation of rhoeo plant
05:59
ఒక్కరోజులొనే కిచెన్ వీస్ట్ ని ఎరువుగా మార్చి మొక్కలకు వాడుకుందాం
08:02
పురుగులు, వాసన లేని సులభంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎరువును తయారుచేసుకుందాం
07:22
క్యాప్సికమ్ మొక్కని సులువుగా ఇంట్లోనే పెంచుకుందాం.how to grow capsicum at home
05:26
Bush beans ని ఇంట్లో కుండీ లలో ఎలా పెంచుకోవాలి.నైట్రోజన్ ఫిక్సషన్ అంటే ఏమిటి
03:09
బీరకాయలలో చేదు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం
05:55
ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్రిస్మస్ చెట్టుని next year క్రిస్మస్ కి కూడా ఉపయోగించుకోవచ్చు
11:00
బీరకాయ పాదు ని పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాపు ఎక్కువగా ఉంటుంది.how to grow Ridge gourd
06:03
క్యారెట్ ను tops తో ఎలా పెంచుకోవాలి.how to grow carrots with out seeds in container
03:00
organic Rooting hormone ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం
04:39
మిరప చెట్టుని ఏ సమయం లో transplant చేసుకోవాలి?How to grow mirchi plant in cintainer
06:05
పొటాషియం,ఫాస్పరస్ ఎక్కువగా ఉండే Liquid fertilizer with aloo peels.
03:14
తుమ్మెదలని,సీతాకికచిలుకలను easy గా మన గార్డెన్ లోకి రప్పించే yellow bell flower plant care
03:37
నాకెంతో ఇష్టమైన బ్రహ్మకమలం ఎన్ని పూలు పుచ్చిందో చూడండి.flowering of brahma kamalam
06:13
కాకరకాయ సాగులో దిగుబడి ని పెంచడం ఎలా?How to grow and care of bitter gourd at home in container
03:38
నందివర్ధనం మొక్క పువ్వులు బాగా పూయాలి అంటే ఏంచేయాలి(care and propagation of nandivardhanam)
03:39
Pollination సమస్య నుండి తప్పిచుకునే మార్గాలు
04:09
గులాబీ పువ్వులు గుత్తులు గా రావాలి అంటే ఎలాంటి fertilizer s ఇవ్వాలి
05:45
దాల్చిన చెక్క పొడి మన గార్డెన్లలో ఎలాంటి ఉపయోగాలు కలిగివుందో తెలుసుకుందాం.uses of dalchini powder
06:02
రకరకాల shadesలో ఆకులు రావాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది(care, propagation of money plant
08:30
మొగ్గలు ,ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయా?అయితే baking soda దీనికి బాగా పనిచేస్తుంది.
04:20
మందారం మొక్క ని ఎలా పెంచుకోవాలి?పూలు ఎక్కువగా కాయలి అంటే ఏమి చేయాలో తెలుసుకుందాం
08:17
Macro,micro nutrient's అంటే ఏమిటి?వాటివల్ల మొక్కలకు ఉపయోగాలు ఏమిటి? Explanations of NPK
08:20
Fertilizers ఎప్పుడు,ఎందుకు,ఎలా ఇస్తే మన మొక్కకు ఎదుగుదల బాగుంటుంది
08:39
మనకు నచ్చిన టమాటా ని మన గార్డెన్ లోనే ఎలా పెంచుకోవాలి.ఎక్కువ దిగుబడి ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు
08:00
Bio enzymes అంటే ఏమిటి?వాటిని ఎలా తయారు చేసుకోవాలి?వాటి ఉపయోగాలు ఏమిటి?
04:57
ఎన్నిసార్లు నాటినా తులసిమొక్క చనిపోతూ ఉంటే తీసుకోవలసిన జాగ్రత్తలు
03:58
పొటాషియం ఎక్కువగా ఉండే onion peel fertilizer ని ఎలా తయారు చేసుకోవాలి.వాటి uses ఏమిటి?
05:12
నర్సరీ నుండి తెచ్చిన గులాబీ మొక్కలు సరిగా పూలు పూయకుండా చనిపోతున్నాయా?(careing of rose plants)
05:21
Tea and coffee grounds వల్ల మన మొక్కలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం
04:44
ఎర్ర జాజుల మొక్క గుబురుగా పెరగాలి అంటే ఇలా చేయండి
05:31
విత్తనాలు తో గోంగూర ని పెంచుకుందాం
05:08
నీమ్ ఆయిల్ ని మొక్కలకు ఎందుకు,ఎలా ఇవ్వాలి?
04:24
తమలపాకు మొక్కను పెంచేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు