Telugu Audio BIBLE Channel కు స్వాగతం
2 పేతురు 1:20,21
ఏ తండ్రి అయిన తన పిల్లలకు 1 లేదా 2 పేజీల ఉతరం రాస్తాడు కానీ
మన పరలోకపు తండ్రి మనకోసం కొన్ని వందల పేజీల ఉత్తరాన్ని పరిశుద్ధఆత్మ ద్వార,
వేరు వేరు వృతులు కాలాలు ప్రాంతాలలో ఉన్న పరిశుద్దులతో వ్రాయించాడు.
ప్రేమికుల కంటే గొప్ప ప్రేమ మన తండ్రి ప్రేమ,
అందుకే Bible మన తండ్రి రాసిన ప్రేమ లేఖ...
పిల్లలకు పాలు శారీరకంగా బలాన్ని ఇస్తాయి,
మన శరీరం లో ఉన్న ఆత్మకు వాక్యం సంపూర్ణమైన + ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారం అందిస్తుంది,
Bible చదివిన వారి మనసులను మారుస్తుంది,
హృదయానికి బాధ కలిగిన వేల శాంతిని,
గుండెకు ఓదార్పును,
సమస్యను ఎదుర్కొనే దైర్యాo ఇస్తుంది,
ఎన్ని సార్లు చదివిన మల్లి ఎదో ఒక కొత్త సంగతులను నేర్పిస్తుంది,
చనిపోయాక స్వర్గం,నరకం వుంది అని జాగ్రతలు చెబుతుంది..
Bible చదవండి + వినండి
Telugu Audio BIBLE, Audio Bible Telugu, Telugu Bible, Bible new testament Telugu, Bible old testament Telugu, Holy Bible, bible audio in Telugu, Bible Audio Telugu, Audio Bible, kotha nibandhana, Kotha Nibandana, parishudha grandham bible Telugu, new testament