త్రిమత ఏకైక గురువు శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో త్రైతసిద్ధాంతము ప్రచారంలో భాగమే ఈ యూట్యూబ్ ఛానల్ !
ఈ చానెల్ ద్వారా మన త్రైత సిద్ధాంత జ్ఞానం సంబందించిన పాటలు,లఘు చిత్రాలు, తదితర సాహిత్య కార్యక్రమాల వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది.