Channel Avatar

Palleturi Ammayi55 @UCi2gN95xmwV7vL-Oi4jc2KA@youtube.com

159K subscribers - no pronouns :c

పశ్చిమగోదావరి అమ్మాయి.. Rachana.palleturiammayi instagram id


15:00
అమ్మ నాన్నతో కలిసుండాలి అని 8 సంవత్సరాలు గా ఎదురు చూస్తే చివరకి నాకు మిగిలింది ఇది 😔
15:01
నాన్నతో ఇదే మొదటి కలయిక అలాగే చివరి కలయిక అవుతుందని అస్సలు ఉహించుకోలేదు 😔😔😔.
15:01
గెస్ చెయ్యండి ఇప్పటి వరకు మన ఇంట్లో, మన ఛానల్ లో వండుకొని మాంసం! మొదటిసారి వండుతున్న
17:08
లవ్ లెటర్ రాసిన అబ్బాయి కొరియరులో మళ్ళీ ఏం వస్తువులు పంపించాడో చూడండి. #palleturiammayi55
21:13
హాస్పిటల్ దగ్గర నుండి మన స్సుబ్స్క్రయిబర్స్ ఇంటికి అయితే వెళ్లి విందు ఆరగించడం జరిగిందండి.
20:01
వేరే దేశం నుండి వస్తు పల్లెటూరి అమ్మాయికి తెచ్చిన వస్తువులెంటో చూసేద్దామా! #palleturiammayi55
24:15
వీడియో ఎక్కడ జరుపకుండా చూస్తే నిజాలాన్ని మీరే గ్రహిస్తారు.. పూర్తిగా చూడకుండా కామెంట్ చెయ్యొద్దు.
23:25
లవ్ లెటర్లో ఆ అబ్బాయి ఏం రాశాడంటే, అబ్బాయి ఎలా ఉన్నాడంటే, ఎక్కడి నుండి రాశాడంటే వీడియోలో చూసేయండి
16:19
ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా ఒంటరి జీవితమే చాల ప్రశాంతంగా ఉంటుంది అని. #palleturiammayi55
21:01
ఎలా ఎలా వలపన్ని పందికొక్కుని ఏ విధానంగా బోనులో భందించానో చూడండి #palleturiammayi55
21:00
పల్లెటూరు నుండి పట్నానికి వెళ్ళబోతున్న పెళ్లికూతురు మీ అందరు మంచి మనస్సుతో ఆశీర్వదించండి 🙏🙏🙏
25:01
మా పక్కింటి అమ్మాయి కీర్తినీ పెళ్లి కూతురిగా ఎలా రెడీ చేశానో చూడండి #palleturiammayi55
16:41
పెళ్లి గురించి ఇంటిని కొంతవరకు శుభ్రం చేయడం జరిగింది #palleturiammayi55
15:01
పల్లెటూరి అమ్మాయి వెరైటీ చైనా వంటలకి స్వాగతం సుస్వాగతం 😂😂. #palleturiammayi55
15:27
ఇన్ని కలువ పువ్వుల్ని ఒక్కసారిగా చూసే సరికి మనసంతా ఆనందంగా పులకరించి పోయింది #palleturiammayi55
25:51
చాల రోజుల తరువాత కొత్త ఓణి ఏసుకుని కూరగాయలు సంతకి కొయ్యలగూడెం వెళ్ళాను. #palleturiammayi55
20:01
పచ్చి కొబ్బరి, పచ్చి రొయ్యలు, దొండకాయలు కలిపి మన ఛానెల్ లో మొదటిసారి కొత్త వంటకం చేశానండి.
21:21
అక్క ఫ్యామిలీ తో కలిసి మొదటిసారి, బావగారు తెచ్చిన కేక్ కట్ చేయడం, ఎలా ఎలా పుట్టినరోజు చేశారో చుడండి
19:36
రాజమండ్రి లో ఉంటున్నా మన కొత్త ఫ్రెండ్ ట్రాన్స్ జెండర్ కీర్తన హోమ్ టూర్. #palleturiammayi55
25:36
మా ట్రాన్స్ జెండర్ కేటగిరి నుండి ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడానికి రాజమండ్రి వెళ్ళాను అండీ.
17:30
అక్క భావ చేసిన కవర్ సాంగ్, అక్క వాళ్ళ ఛానల్ లో రిలీజ్ అయ్యిందండి, ఛానల్ పేరు చెప్పేస్తున్నా,
23:43
మన కొత్త గార్డెన్ లోకి కొత్త మొక్క తేవడానికి మా ఊరి దగ్గర్లో ఉన్న కొలనులోకి వెళ్ళాను.
25:08
దీపావళికి కొత్త లంగా ఓణి. ఈ చీర ఓణి కి బాగోదు అని కొంతమంది కామెంట్ చేశారు. ఓణి ఎలా ఉండి చెప్పండి
28:01
ఈ వీడియోలో అక్క నేను పోటా పోటీగ చీరలు కట్టుకున్నాం.. కట్టుకుని ఎక్కడికెళ్లామో చూసేయండి.
21:01
చెక్క బీరువా టూర్, దాని రేటు, అందులో బంగారం డబ్బు ఎంత దాచానో చూసేద్దామా!
17:01
మసాలాలు లేకుండా అల్లం మాత్రమే ఈ విధంగా కోసి కోడి మాంసంలో పెట్టి వండండి.. ఈ రుచే వేరు 😋
18:21
ఎపుడో ఒకసారి అని కాకుండా దొరికినపుడల్లా ఈ నల్లేరు కాడని పచ్చడి చేసుకొని తినడం మంచిది
22:22
ఈ సంవత్సరం కూడ సీతఫలాలు కొయ్యడానికి దొంగ చాటుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను. #palleturiammayi55
15:37
దసరాకి పల్లెటూరి అమ్మాయికి ఎవరెవరు ఎక్కడినుండి ఎలాంటి బట్టలు వేశారో చూసేయండి #palleturiammayi55
22:10
అందరు నన్ను ఒక పుట్టింటి ఆడబిడ్డగా భావిస్తున్నందుకు.. నన్ను అభిమానించే వారందరికీ నా ధన్యవాదములు 🙏
22:06
పల్లెటూరి అమ్మాయి ఆర్. టీ. సి బస్సులో భద్రాచలం వెళ్ళింది, ఎవర్ని కలవడానికి వెళ్ళింది? ఎందుకెళ్ళింది
14:39
పల్లెటూరి అమ్మాయి దసరా స్పెషల్ కొబ్బరి బూరెలు, స్వయంగా నేనే తయారు చేశాను. #palleturiammayi55
16:17
ఒక వీడియో చేద్దాం అనుకుంటే ఇంకోలా అయిపొయింది.. తప్పుగా అనుకోకండి.
25:01
స్కూటీ అక్క ( వెంకటలక్ష్మి ) ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు అసలు మా ఇద్దరికి ఏమైంది?
17:01
మీరు చెప్పినట్టే ఈ కాయల్ని పచ్చి రొయ్యాల్లో వేసి వండాను అద్భుతం..
17:07
సున్నుండను మరిపించే రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఈజీ పద్దతిలో నువ్వు పప్పు వేరుశనగ పప్పు లడ్డు.
17:38
తినేదే భ్రతకడం కోసం, భ్రతికేదే తినడం కోసం, సముద్రం చేపలు చెరువు రొయ్యలు కలిపి పులుసు చేశాను
16:26
నా చేత ఒక్క మొక్క అయినా సరే వేయించాలి అని మా బ్రదర్ పంతం పట్టి కొత్త పొలంలో మామిడి మొక్క వేయించారు.
17:11
గది రీ మోడలింగ్ కి ఎంత ఖర్చు, వస్తువులు ఎక్కడ తీసుకున్నారు, సొంత ఇళ్ల అద్దె ఇళ్ల?
26:31
5 రోజులు కష్టపడి బెడ్ రూమ్ నీ రీ - మోడలింగ్ చేసి తీసిన వీడియో.. బెడ్ రూమ్ ఎలా ఉందొ చెప్పండి.
18:12
మన బంధువులైన సబ్స్క్రయిబర్ కొనిచ్చిన గులాబీ, మందారం మొక్కల్ని కొత్తగా తయారు చేసిన దొడ్లో వేశాను.
14:09
చుట్టాలు ఇచ్చిన ముర్రుపాలతో మన కృష్ణవేణి మేడం గారికి జున్ను వండి పెట్టాను.
14:01
ధవాళేశ్వరం నుండి తెచ్చిన గోదారి పెద్ద జెల్ల కొంకుల్ని పచ్చి బెండకాయ పచ్చిమిర్చి వేసి వండాను
33:26
ఈసారి వెలుగులో పూర్తిగా చూడండి కాటన్ దొర దవలేశ్వరం బ్యారేజ్.. గోదావరి మధ్యలో గ్రామాలతో సహా.
13:25
పల్లెటూరి అమ్మాయి చైనా వీడియోలు మళ్ళీ మొదలెట్టేసింది అనుకుంటున్నారా..
20:24
ఫ్రిజ్ టూర్ అలాగే వంట బీరువా టూర్.. ఏ డబ్బాలలో ఏ మూలన ఏమేమి దాస్తానో చూసేయండి..
15:02
వంట బీరువాకి పెయింట్ వేసి, దాని పక్కనున్న కలబంద కుండకి రంగు మార్చాను.
19:00
ఇంటెనకాల దొడ్డి కట్టి ఇన్ని రకాల కూరగాయల మొక్కలు వేయడం ఇదే మొదటిసారి.
26:42
అందాల మా ఊరి అక్క చెల్లెలే కృష్ణమ్మ - రచనమ్మ, కడియం నర్సరీకి వెళ్లి చాల రకాల పండ్ల మొక్కలు తీస్కునం.
18:01
మన కొత్త వంట గదికి ఇండోర్ ప్లాంట్స్ (నీడలో భ్రతికే )మొక్కలని కొత్తగా వేశాను..
16:21
ఈ ఇంటికొచ్చాక పూల మొక్కలు కొనడం ఇదే మొదటిసారి. సంతలో తీసుకున్నా గులాబీ మొక్కలు.
15:29
ఈ చేపలు గోదాట్లో మాత్రమే దొరుకుతాయి అందుకే వీటిని గోదారి ఒంజెలు అంటారు.
15:40
కిచెన్ రీ మోడలింగ్ తరువాత మొదటి వంటకం.. ఏం చేశానో చూడండి. #palleturiammayi55
20:01
వంట గది కొత్తగా డిజైన్ చేశాక నేను ఉండే ఇల్లు మొత్తం హోమ్ టూర్. ఎలా తయారు చేశానో చూసేయండి మరి..
16:01
అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కతో రాఖీ కట్టించుకున్న. #palleturiammayi55
30:19
ఈ గుడిని వీడియో తీయండి అని నాకు చాల మంది రిక్వెస్ట్ చేశారు... మీలో ఈ గుడి పేరు ఎంతమంది విన్నారు.
28:01
నా ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ (అక్క ) హయాతి అక్క ఇంటికి వెళ్తూ రెండు బహుమతులు తీసుకెళ్ళాను.
41:51
పెళ్లికళ వచ్చేసింది భాల.. పల్లకిలో కుచ్చుంటుంది భామ.!!! #palleturiammayi55
25:14
స్కూటీ అక్కకి పుట్టింటోళ్ళు ఇచ్చిన ఆస్థి ఎంత? దానిలో ఏం పంట వేసింది.. ఇంకేమున్నాయో చూసేద్దాం ఇవాళ.
17:16
సంవత్సరంలో ఒక్కసారైనా తినాల్సిన కూర నత్తల కూర. ఎలా వండానో చూడండి మరి. #palleturiammayi55