జై జవాన్ ! జై కిసాన్ !
ఆందరికి నమస్కారం ! నేను మీ TNR.
ఈ ఛానెల్ ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన మరియు సరసమైన ధరల్లో ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రక్కులు(డబ్బాలు), వాటర్ ట్యాంకర్స్, కల్టివేటర్స్, ప్లవ్వులు, పట్లర్లు, బురద గొర్రులు, వీల్స్, రోటవేటర్లు మరియు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు మన ఛానెల్ ద్వారా ప్రతి రైతుకి అందించాలనే నా ఈ చిన్న ప్రయత్నం.
మీ దగ్గర ఉన్న పనిముట్లు ఏమైనా అమ్మాలి అనుకున్నా మన ఛానెల్ ని సంప్రదిచండి. మన ఛానెల్ లో పెట్టడం చేయటం జరుగుతుంది.
మీరు అందరూ నాకు ఎప్పుడు తోడుగా ఉంటారని ఆశిస్తూ...
ఇట్లు,
మీ TNR.
+91 9948939108