Channel Avatar

Bharath, The Blissful Wisdom. @UCfMffjIG9dDGB6NO6Jn_zTQ@youtube.com

3K subscribers - no pronouns :c

It is about Sanathanadhrmam of ancient India, about the mill


02:39
దేవాలయాలలోనికి పాదరక్షలు లేకుండా వెళతాము. ఎందుకు అంటే మనమంచికే అంటారు. ఎలా
02:51
శివపురాణంలో వివరించిన వారముల పేర్లు వాటి అధిష్టాన దేవతలు
02:20
పూజ అంటే ఏమిటి? ఇష్టదైవానికి ఎన్నివిధాలుగాపూజలు చేయవచ్చు పురాణాల వివరణ.
03:04
తీర్థయాత్రలలో ఏఏ సంస్కారాలని ఏవిధంగా భస్మంచేయగలం, ఏవిధంగా పుణ్యాన్ని పొందవచ్చో ఋషులసూచనలు.
06:18
సాధించాలి అనే తపనని తపస్సుగా మార్చగల బ్రహ్మఋషి విశ్వామిత్ర జీవిత చరిత్ర
03:22
మట్టితో దేవతాప్రతిమలని ఎలా చేయాలి, ఎలా పూజించాలి, వివరించిన శివపురాణం
05:14
పంచాక్షరీ మంత్రంలో కొలువైన మహదేవశివుని ఐదురూపాల ఆరాధన మహత్యం.
02:26
శివమహాపురాణం, కొన్ని విశేషాలు తెలుసుకుందామా?
01:30
మహాఋషి మధుచ్ఛందుడు, విశ్వామిత్ర మహాఋషి పుత్రుడు, మంత్రద్రష్ట
04:00
పురాణాలు అంటే ఏమిటి? ఎందుకు మనకి పురాణాలని ఇచ్చారు ఋషులు?
02:39
మనకి పుణ్యాన్ని ఇచ్చే మాతాగౌరీదేవి, కౌశికీదేవి కథ
05:35
ఏకాగ్రతతో సాధారణ గృహస్థసాధకులు కొన్ని సిద్ధులని సాధించగలరు
02:57
స్తోత్రపారాయణం మంచిఫలితాలని ఇవ్వాలి అంటే ఏమిచేయాలో ఋషులు ఇచ్చిన సూచనలు
04:43
సప్తమాతృకలు, ఏ ఏ రూపాలలో పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం
02:18
దు:ఖనివారణకి శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఇచ్చిన అద్భుత సులభ పరిష్కారం
04:49
దేవీనవరాత్రులలో పూజలు అందుకునే నవదుర్గామాతల ఆరాధనా మహాశుభకరం. ఆ విశేషాలు తెలుసుకుందాం.
03:29
సమస్య కఠినం, సులభం అనేది కేవలం మనధృక్పధంలోనే అంటారు. సమస్యకి పరిష్కారం ఎలా తెలుసుకుందాం
04:06
ఉత్తరాయణం, దక్షిణాయణం అంటే ఉపనిషత్తుల అర్థం మరొకవిధంగా ఉన్నది. అది తెలుసుకుందాం.
02:26
మన ఋషులు ఏర్పరచిన పఠిష్టమైన కుటుంబవ్యవస్థ సంఘవ్యవస్థ మన శక్తి
03:14
మనగౌరవం మనచేతులలోనే ఉన్నది. అది నిలుపుకోవటం మననిర్ణయం.
03:18
జీవితంలో జరిగే ప్రతీసంఘటన మననిర్ణయమే. అది తెలియక బాధపడతాము. తెలిస్తే అమ్మయ్యా! అంటాము.
04:56
శ్రీ మహాగణపతిని ఏఏ రూపాలలో ఆరాధిస్తామో, ఎందుకో తెలుసుకుందాం.
02:35
18 సంఖ్య ప్రాముఖ్యతని గుర్తించిన మన మహాఋషులు.
02:11
అధైర్యం ఎందుకు, ఎలా కలుగుతుంది? శ్రీకృష్ణపరమాత్మ సందేశం
02:51
నిరంతర జపసాధన చేస్తే కలిగే ఫలితాలగురించి ఉపనిషత్తులు ఏమిచెబుతున్నాయి?
04:30
ఐదు బలాలని సాధించినవారు ప్రపంచంలో ఏదైనా సాధించగలరు అంటారు విదురుడు.ఆ బలాలు ఏవి?
05:49
ప్రార్థన, ధ్యానం, తపస్సు అంటే ఏమిటి? వీటిమధ్య తేడా ఏమిటి?
02:43
ఉపనిషత్తుల ప్రారభంలో ఉండే ఒక శాంతిపాఠం, పరమాత్మ గురించి అద్భుతరహస్యం చెబుతుంది.
04:41
ప్రపంచంలో అతి శక్తివంతమైన మహిమగల నది గంగానది. ఎందుకో తెలుసుకుందాం.
06:29
దేవాలయంలో గర్భగుడి చిన్నగా ఉండి, ఎవరినీ ప్రవేశించనీయరు. ఎందుకు? ఇది ఒక అద్భుత శాస్త్రం.
05:06
చాతుర్మాస వ్రతదీక్షా మహత్యం. ఈ వ్రతాన్ని ఎవరుచేయాలి, ఎలాచేయాలి, ఎందుకు చేయాలి?
01:25
మురుడేశ్వర్, అద్భుతం, ఒకేఫ్రేములో రాజగోపురం, పెద్దశివుని విగ్రహం, అరేబియాసముద్రం
03:42
ప్రదక్షిణ చేస్తే మన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి, అందులో ఉండే అద్భుత శాస్త్రం తెలుసుకుందాం.
01:44
మాయాపురి(హరిద్వార్) అధిష్టాన దేవత, మాయాదేవి ఆలయం విశేషాలు
05:32
భక్తి, ధర్మాచరణ మనని కలి బాధలనుంచి కాపాడుతుంది అంటారు ఋషులు. ఎలాగో తెలుసుకుందాం.
05:03
అన్నదానం, జలదానం గురించి శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన అద్భుత విషయాలు.
03:38
మహాఋషి బోదయానాచార్యులవారు, ప్రపంచ గణితశాస్త్రపిత. వారిగురించి కొన్ని విశేషాలు.
04:55
కోపం గురించి ఋషులు శాస్త్రీయంగా వివరించారు. అదేమిటో తెలుసుకుందాం
02:45
మహాఋషుల సందేశాలు మన జీవితాలకి దిశా నిర్ధేశాలు అంటారు. కొన్ని సత్యాలు తెలుసుకుందాం
04:10
కపిలతీర్థం, కర్మలని భస్మంచేయగల పుణ్యక్షేత్రం, మహిమాన్విత తీర్థం
03:25
భక్తి ధ్యాన మార్గాలకి ఆదిఋషులు, సనక సనందనాది మహాఋషులు అంటారు, ఎందుకు?
04:08
భక్తిని శాస్త్రీయంగా వివరించే ఏకైక గ్రంథం నారదభక్తిసూత్రాలు. కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
06:21
మౌనం ఒక అద్భుత ఆధ్యాత్మిక సాధన. ఎలా సాధనని సిద్ధిగా మార్చగలం?
04:34
నవగ్రహాల అనుగ్రహానికి శ్రీమహాగణపతి ఆరాధన ఎలా చేయాలి?
05:14
వాక్ శుద్ధి, వాక్ శక్తి, వాక్ సిద్ధి, వేదాలలో చెప్పిన నాలుగువాక్కులు వాక్ సిద్ధిని శాసిస్తాయి, ఎలా?
10:29
శ్రీదుర్గా సప్తశతి, దేవీ మాహత్మ్యం, కొన్ని విశేషాలు
06:08
బాధ్యతలు తీరినవారు ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలి అంటే ఏమిచేయాలి? కొన్ని సూచనలు
06:25
లక్షల మార్గాలు, ఇన్ని దేవతామూర్తులు. ప్రపంచంలో ఎవరికీలేని ఇన్ని మార్గాలు మనకి ఎందుకు?
04:24
నాడీవ్యవస్థకి 108 సంఖ్యకి దగ్గర సంబంధం ఉన్నది అని నిరూపించారు ఋషులు
01:25
అద్భుతమైన, అందమైన మురుడేశ్వర ఆలయం, సముద్రం, మహాగోపురం ఒకే ఫ్రేములో
07:01
జపం, ధ్యానం సాధనగా చేసేవారికి పతంజలి మహాఋషిగారి సూచనలు.
04:16
దైవాంశులు, ధర్మమూర్తులు అయిన పాండవులకి ఇన్ని కష్టాలు ఎందుకు?
05:49
దేవాలయ దర్శనంలోని నిగూఢ రహస్యం, శాస్త్రం ఏమిటో తెలుసుకుందాం.
08:06
కర్మలు అంటే ఏమిటి? సంచిత, ప్రారబ్ధ, ఆగామ్య కర్మలని ఎలా అదుపుచేయగలం?
03:37
ఓం శాంతి శాంతి శాంతి: అని మూడుసార్లు ఎందుకు అంటాము?
04:56
మన జీవిత గమనాన్ని, నాణ్యతని ఉత్తమంగా తీర్చిదిద్దగల గొప్ప శాస్త్రం, ప్రాణాయామం
04:14
నియతాహారం, సాత్వికాహారం మనని మేధావులని చేస్తాయి అంటుంది యోగశాస్త్రం. ఎలా?
03:53
వారణాసి అంటే ఆఙ్ఞాచక్రం అంటారు ఋషులు. ఎలా? తెలుసుకుందాం.
05:32
మన ఆధ్యాత్మికగ్రంథాలు ‘వేదాలు, దర్శనాలు’ ఙ్ఞానసంపదలు. అవి నిజంగా ఏమిచెబుతున్నాయి?
08:26
మనలో ఉండే షట్/సప్త చక్రాలశాస్త్రం గురించి సామాన్యసాధకులకి అర్థమయ్యేలా క్లుప్తవివరణ