Channel Avatar

Santha Specials @UCfILj5tX99vLH-ErXviXX-Q@youtube.com

2K subscribers - no pronouns :c

ఈ రోజుల్లో పిల్లలకి వంట చేసుకోవడానికి చాలా సమయం పడుతుందనే ఆల


About

ఈ రోజుల్లో పిల్లలకి వంట చేసుకోవడానికి చాలా సమయం పడుతుందనే ఆలోచనతో బయట తిండికి అలవాటుపడి ఆరోగ్యాన్ని, మన ఇంటి రుచులను మరిచి పోతున్నారు. ఈ ఛానెల్ ద్వారా తక్కువ సమయంలో రుచికరమైన వంట ఎలా చేసుకోవాలో నేర్పించాలనే ఒక చిన్న ప్రయత్నo.

కొత్తగా కొన్న వస్తువులు మరియు ఆన్లైన్ షాపింగ్ గురించి నా అభప్రాయాల్ని తెలియచేయాలనే కోరికను ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను.