అందరికీ నమస్కారం🙏🙏🙏
సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మన పూర్వీకుల స్థితి గతుల గురించి భవిష్య తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మా మాట బంగారు మూట ఛానల్ ద్వారా నాకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకుందామన్న సదుద్దేశంతో దిన్ని ప్రారంబించడం జరిగింది.