Channel Avatar

SuryaJyothi Sampara @UCdQRGRCcDHOk4Qtgaxx0fhQ@youtube.com

452 subscribers - no pronouns :c

Music is my passion and I feel blessed to be able to sing th


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

SuryaJyothi Sampara
Posted 6 days ago

వివిధ రకాలుగా మార్చి మార్చి ఆఖరికి ఇలా చేసాను🙈🫣😬😁😄😊. ఇంకా పూర్తిగా, సంతృప్తిగా రాలేదు, కానీ ఏంచేస్తాం🤷, నేను కళాకారిణిని(ఆర్టిస్ట్) కాదుకదా☹️😔

4 - 0

SuryaJyothi Sampara
Posted 1 week ago

శ్రీ వెంకటేశ్వరస్వామి దయవలన, నా చేతిలో రూపుదిద్దుకోబడిన రూపంలో ఆర్తులను అనుగ్రహిస్తూ... ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏. త్వరలో ఒక మంచి పాటతో కలవాలని కోరుకుంటూ...ఓం నమో నారాయణాయ 🙏🏻🙏🏻🙏🏻. అలాగే నా చేతిలో రూపుదిద్దుకొన్న స్వామి రూపం ఎలా ఉందో తెలియజేయగలరు 👍🙏😊

3 - 3

SuryaJyothi Sampara
Posted 1 week ago

స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శుభాకాంక్షలతో 💐🙏😊 Happy Skanda Sashti 💐🙏😊
https://youtu.be/zKarKJLte3c
youtube.com/shorts/bEC1xIN5t4...

2 - 2

SuryaJyothi Sampara
Posted 2 weeks ago

నేను ఏదో కాలక్షేపానికి చేసిన పాలకడలి శేషశయనుడు🙏🏻🙏🏻🙏🏻😊(best out of waste)

2 - 0

SuryaJyothi Sampara
Posted 3 weeks ago

ఈ కార్తీకమాసంలో పూజగది కోసం నేను తయారు చేసిన గోడగడియారం (జ్యోతిర్లింగాలు🙏). A Wall clock made by me for the puja room 😊youtube.com/shorts/230wZ5j__Q...

2 - 0

SuryaJyothi Sampara
Posted 3 weeks ago

youtube.com/shorts/yzAFdbAPtq... My song and my drawings have reached Japan. A Very happy news😍🤩!! హుర్రే ,💃భలెభలే👏👏మొత్తానికి నేను వేసిన(గీసిన😬) బొమ్మలు, నేను పాడిన నా పాట కూడా జపాన్ కైతే చేరాయని ఇప్పుడే చూసాను💃

3 - 0

SuryaJyothi Sampara
Posted 3 weeks ago

మిత్రులారా, ఈఆదివారం ఒక సువార్త (శుభవార్త) 😉🫣 హిహిహిహిహీ😬😬😁😊 jealous people will say it's edited 😏😏😡😬😁😊

4 - 1

SuryaJyothi Sampara
Posted 1 month ago

ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు వినమ్రతతో నివాళులు అర్పిస్తూ💐🙏 ఆయన యాదిలో....

ఈమధ్య జరిగిన రాష్ట్రస్థాయి కవితల పోటీలో పాల్గొన్నందుకుగానూ, ఆయన పేరుమీదుగా, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి చిత్రంతో కూడిన ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నందుకు నాకు కలిగిన అనిర్వచనీయమైన ఆనందానుభూతిని, ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మీ అందరితో ఆ పోటీ వివరాలను మరియు ఆనాటి కార్యక్రమం యొక్క చిత్రాలను ఈ విధంగా పంచుకుంటూ, ఇంతటి భాగ్యాన్ని నాకు కల్పించిన, పరమేశ్వరునికి వేలవేల కృతజ్ఞతలు తెలుపుతూ, భగవంతునికి🙏పాదాభివందనాలు చేస్తున్నాను🙇🙏🏻🙏🏻🙏🏻.

ఇలాగే ఎల్లప్పుడూ పెద్దలందరి ఆశీస్సులనూ కోరుతూ,
వినయంగా నమస్కారములతో 💐🙏.... మీ జ్యోతి

4 - 0

SuryaJyothi Sampara
Posted 1 month ago

దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు💐🙏🏻😊. सर्वेभ्यः दीपावली शुभाशयाः💐🙏😊.
Shubh Diwali to you all💐🙏🏻😊.
ఈ క్రింది చిత్రాలు, ఈ దీపావళికి, నా చేతులతో రూపుదిద్దుకోబడిన శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి మూర్తి చిత్రాలు.
ఏ కళలోనూ ప్రావీణ్యం లేకపోయినా, నాకు ఏదీ చేతకాకపోయినప్పటికీ కూడా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి మూర్తిని, నేను నా చేతులతో తయారుచేసుకునే భాగ్యాన్ని కల్పించిన అమ్మా,
నీకివే నా కృతజ్ఞతా పూరిత మరియు హృదయపూర్వక పాదాభివందనాలు 🙇🙏🙏🙏💐🙇🙏🙏🙇.

6 - 2

SuryaJyothi Sampara
Posted 1 month ago

Shubh Dhanteras 💐🙏😊.
ధన త్రయోదశి సందర్భంగా శుభాకాంక్షలతో 💐🙏😊.

2 - 0