మహానటి సావిత్రి గారి అభిమానులకు
కళాభినేత్రి వాణీశ్రీ గారి అభిమానులకు
ప్రత్యేక ధన్యవాదాలు🙏
మన చానల్ హేక్ అయినప్పుడు
మేమున్నాం అని సపోర్ట్ చేశారు...
తిరిగి ఛానల్ మనకు వచ్చింది..ధన్యవాదాలు🙏 ఈ ఛానల్ వ్యూస్ పెరగాలంటే మీ అందరి సహకారం కావాలి. మీరందరూ సహకరించాలి... సావిత్రి గారి జ్ఞాపకాలను... భవిష్యత్ తరాలకు అందిద్దాం...