in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Voice of Voiceless.. బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన డిగ్రీ విద్యార్థి ప్రశాంత్ SC వర్గీకరణపైన, తన కులానికి దక్కే వాటా పైన నిక్కచ్చిగా తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
https://youtu.be/luhHw7LvqOU?feature=...
40 - 1
కులపిచ్చి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన జబ్బు. నా కులమే గొప్ప అన్న భావన నా మతం గొప్ప అనేలాంటి ఉన్మాదమే. కులోన్మాదులు చేసే దుర్మార్గాలు పెరిగిపోతున్న కాలంలో కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న ఈ ప్రేమికులే రేపటి తరానికి ఆదర్శం.
Watch: https://youtu.be/37HPISwPXAg?feature=...
212 - 41
ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు జోహార్ ✊🏾ఆయన జీవితం, ఉద్యమం భార్యా పిల్లలు జీవిత చరమాంకంలో కూడా కేసులతో పోరాటం, విమర్శలూ అన్నిటిగురించీ మనసు విప్పి చెప్పిన ఇంటర్వ్యూ ఇది. నాకు జీవితాంతం అపురూపమైన కాలం ఆయనతో గడిపిన ఆ కొన్ని గంటలు. #GaddarJayanti
Watch:
https://youtu.be/7xn0vYE81wY?feature=...
2.2K - 55
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వెనుక ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ ల కంటే ఎక్కువగా పునాదులు వేసిన కేశవరావ్ జాదవ్ ఎవరు, ఏంటి ఆయన గొప్పతనం? watch this report by Sanath Jai Surya 👇
https://youtu.be/6vAFJzTex6c?si=lqZiA...
31 - 1
నమస్తే.. నేను జర్నలిస్టుగా ప్రధాన స్రవంతి మీడియాలో పనిచేశాను. ఏ లక్ష్యంతో జర్నలిస్టును అయ్యానో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. ఏ అంశాన్నైనా పంచుకునే ఓ వేదికకావాలన్న ఉద్దేశంతోనే యూ ట్యూబ్ జర్నీ మొదలు పెట్టాను. ఈ వేదికకు కులం లేదు, మతం లేదు, జండర్ వివక్ష ఉండదు. ఇక్కడ కంటెంట్ ఉన్న వాళ్లకు తిరుగుండదు. స్ఫూర్తి దాయక కథనాల నుంచి, సామాజిక రాజకీయ, మానవీయ కథనాలను అవసరమైన దృక్పథంతో వివరించి చెప్పాలనుకుంటున్నా. నా వీడియోలు చూసేవాళ్లే నన్ను ముందుకు నడుపుతారని నమ్ముతూ ఈ ప్రయాణం ప్రారంభిస్తున్నా..!
మీ
తులసి చందు