Channel Avatar

Thulasi Chandu @UCZN6X0ldwi-2W4TV-ab5M_g@youtube.com

585K subscribers - no pronouns :c

నమస్తే.. నేను జర్నలిస్టుగా ప్రధాన స్రవంతి మీడియాలో పనిచేశాను


About

నమస్తే.. నేను జర్నలిస్టుగా ప్రధాన స్రవంతి మీడియాలో పనిచేశాను. ఏ లక్ష్యంతో జర్నలిస్టును అయ్యానో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. ఏ అంశాన్నైనా పంచుకునే ఓ వేదికకావాలన్న ఉద్దేశంతోనే యూ ట్యూబ్ జర్నీ మొదలు పెట్టాను. ఈ వేదికకు కులం లేదు, మతం లేదు, జండర్ వివక్ష ఉండదు. ఇక్కడ కంటెంట్ ఉన్న వాళ్లకు తిరుగుండదు. స్ఫూర్తి దాయక కథనాల నుంచి, సామాజిక రాజకీయ, మానవీయ కథనాలను అవసరమైన దృక్పథంతో వివరించి చెప్పాలనుకుంటున్నా. నా వీడియోలు చూసేవాళ్లే నన్ను ముందుకు నడుపుతారని నమ్ముతూ ఈ ప్రయాణం ప్రారంభిస్తున్నా..!

మీ
తులసి చందు