నమస్తే🙏 నా పేరు ఉమాదేవి
నా పేరు ఉమాదేవి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి పేరు హారిక అబ్బాయి పేరు సాయి ప్రణీత్ కుమార్ నేను తెలుగు యూట్యూబ్ ఛానల్ లో tailoring చేస్తుంటాను అప్పుడప్పుడుvlogs చేస్తుంటాను🙏
మరిన్ని వీడియోస్ కోసం మన చానల్ ని subscribe చేసుకోండి
www.instagram .com/stories/itsme_harika_papa/