Channel Avatar

AK PRODUCTS @UCVmIo6FJSkoj4P7e6hOqWMQ@youtube.com

59 subscribers - no pronouns :c

*AK PRODUCTS* *www.akproducts.store * "మా ప్రత్యేకత మా దగ్గర


About

*AK PRODUCTS* *www.akproducts.store *
"మా ప్రత్యేకత మా దగ్గర లభించే ప్రతి ఫుడ్ ఐటమ్ ప్రత్యేకంగా ఆ ఐటమ్ ప్రసిద్ధి చెందిన ప్లేస్ లో తయారి చేయించి కస్టమర్స్ కి ఒరిజినల్ టేస్ట్ ని అందించడం"

మేము గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు మరియు బయట ప్రాంతాలకు కుడా ఆన్‌లైన్ డెలివరీ చేస్తాము.


మా దగ్గర లభించే ఫుడ్ ఐటమ్స్
* అతేరయపూరం పూతరేకులు(అతేరయపూరం)
*నాన్ వేజ్ అండ్ వెజ్ పచ్చళ్లు (నరసాపురం)
*కార ఐటమ్స్ (చీరాల)
1 బుంది
2. సన్న కారపూస
3.అటుకుల మిక్సర్
4.దాల్ మూడి
5.చెగోడి
6.మసాల మిక్సర్
7.వామ్ పూస
8. బెల్లం గవ్వలు
9. కారం గవ్వలు
10.పెరుగు పూస
*జీడిపప్పు చిక్కిలు (వేటపాలెం)
*పల్లి చిక్కిలు(వేటపాలెం)
*బుంది చిక్కిలు (వేటపాలెం)
*నువ్వులు చిక్కిలు (వేటపాలెం)
*గీ ఫ్రె జీడిపప్పు (వేటపాలెం)
* డ్రై ఫ్రూట్స్ (ఢిల్లీ & ముంబాయి)
*కిస్మిస్ (మహరాష్ట్ర)
*ఆర్గానిక్ బెల్లం పౌడర్ (నాగపూర్)
* ఎండు *రొయ్యలు(సంగమేశ్వరం)
ఎండు చేపలు