No content on this channel :c
నమస్తే🙏🏼, నా పేరు సంధ్య. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తాను.
మనకు నచ్చిన రంగంలో చెయ్యాలనుకున్న దాని కోసం ఇష్టంగా కష్టపడితే, అనుకున్నది సాధించచ్చు అనేది నా పాలసీ😎.
నేను ఎం చేసిన క్రియేటివ్ గా, ప్రత్యేకంగా ఉండాలనీ ఆలోచిస్తా.
నేను చేసే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మీకు చూపించాలి అని ఈ ఛానెల్ స్టార్ట్ చేసా😁.
మీకు నా వర్క్ నచ్చి ఆర్డర్ చేయాలనుకుంటే ఈ వాట్సప్ నంబర్ కు 9705952620 కాంటాక్ట్ చేయండి, మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేస్తాను.
ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చితే , నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
Hi👋🏼, I am Sandhya. I do computer embroidery works.
I believe that if we work as hard as we wish, we will surely succeed in achieving our goals😎.
I enjoy doing things in creative and unique way.
I started this channel to show computer embroidery works that I am doing😁.
If you like my work, and want to order, contact to 9705952620 (WhatsApp only). I also do customized orders.
Friends, if you like my videos, please subscribe my channel.