హాయ్ అండి🙋♀️,
ఇది మన Jayanthi's World ఛానల్😊. ఈ ఛానల్ లో ఒక సాధారణ ఇల్లాలి ఫీలింగ్స్, లైఫ్ స్టైల్ అంటే కుకింగ్, బ్యూటీ, మనీ సేవింగ్, కేరింగ్, టిప్స్, ఆర్గనైజేషన్, గార్డెనింగ్, అన్ బాక్సింగ్, వ్లాగ్స్, రివ్యూస్, ట్రావెలింగ్, చైల్డ్ కేర్.... ఇలా ప్రతీ విషయం కూడా తెలుగులో వివరించడం జరుగుతుంది.
మన ఛానల్ లోని వీడియోలు పాజిటివ్ వైబ్స్ ని స్ప్రెడ్ చేస్తూ, అందరికీ ఉపయోగపడే విధంగా వుండడం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది🥰.
మీ అభిమానం మరియు తరగని ప్రేమతో మన ఛానల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏🙏....
మీ
జయంతి