Hi Friends
నా పేరు నరేంద్ర. మాది తూర్పు గోదావరి జిల్లా. నాకు చిన్నప్పటి నుండి యాత్రలు అంటే దేవాలయాలు మరియు అందమైన ప్రకృతి ప్రదేశాలు అంటే చాలా ఇష్టం. నాకు ఉన్న తక్కువ ఎమౌంట్ తో వీడియోస్ చేయాలి అన్ని డిసైడ్ అయ్యాను. నా దగ్గర ఉన్నది కూడా చిన్న ఫోన్ నే దానితోనే ఈ వీడియోస్ అనేవి చేస్తున్నా.దయచేసి నా వీడియోస్ చూసి నచ్చితే కామెంట్స్ పెట్టండి. అలానే మీ అమూల్యమైన సలహాలు కూడా ఇవ్వండి.
Thank you friends.....
🙏🙏🙏🙏🙏