హాయ్ అండి నా పేరు లక్ష్మణ్. నాది ఒక చిన్న ప్రైవేట్ జాబ్. నాకు చిన్నపుడు నుండి ట్రావెల్లింగ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ట్రావెల్లింగ్ చేయటం నాకు ఎపుడూ కుదరలేదు.ఇక నుండి ట్రావెల్లింగ్ చేస్తూ ప్రకృతి సంబంధించిన అలాగే చారిత్రాత్మక కట్టడాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సందర్శించి బడ్జెట్ లో ఎలా ట్రావెల్ చేయాలో మీకు తెలియచేస్తాను. దయచేసి నన్ను ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను