in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయటం వలన
మద్యం,మాంసం విక్రయిస్తారని,దీని వల్ల తిరుమల పవిత్రత దెబ్బతింటుంది అని,భక్తుల ఆవేదన చెందటం సరైనదా?దీని పనులు వెంటనే ఆపి, టీటీడీ స్వాదీనం చేసుకోవాలా?
51 - 2
తిరుపతి యస్.వి.యూనివర్సిటీ ప్రొఫీసర్ చంగయ్య ఎన్నో ఏళ్ల నుండి యూనివర్సిటీలోని తన రూంలో అన్యమత పోస్టర్లు, పుస్తకాలు బహిరంగంగా పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని బజరంగ్ దళ్ కార్యకర్తలు యూనివర్సిటికి వెళ్లగా అక్కడ అన్నీ బహిరంగా కనిపించాయి.ఇతనిని విధులనుండి తొలగించి,ఈ విధంగా ఇంకా ఎవరు వున్నారో తెలుసుకుని వారిని చట్టారంగా తొలగించి, వారిని శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.ఇది సాధ్యమేనా? ప్రభుత్వం మరియు TTD స్పందిస్తుందా?
25 - 3
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనిచేసే ఆసుపత్రులు,విద్యా సంస్థలు,అన్నమాచార్య ప్రాజెక్టు వంటి వాటిల్లో పనిచేస్తూ జీతాలు తీసుకునే ప్రతి వ్యక్తి నుదుటున ప్రతి రోజు తిలక ధారణ చేసుకొని,స్వామి ప్రసాదం, తీర్ధం కళ్ళకు అద్దుకొని తీసుకోవాలని.అలా చేయని వారికి స్వామి పట్ల విశ్వాసం లేదని గ్రహించి, వారిని విధులనుండి తొలగించాలని భక్తులు కోరుకుంటున్నారు.దీనిపై మీ అభిప్రాయం.
56 - 1
తిరుమలలో మార్పులు మొదలైనాయి అని కొందరు, ఇంకా చేయవలసినవి చాలా వున్నాయి అని మరి కొందరు అంటున్నారు.వీటిపై మీ అభిప్రాయం
37 - 1
తిరుపతిలో జరిగిన జాతీయ హిందూ సదస్సులో తిరుపతిని టెంపుల్ సిటీ గా మారుస్తూ.... మధ్య,మాంశాలను,మత ప్రచారాలను ఆ పరిధిలో అనుమతించకూడదని ఆదిశగా ప్రభుత్వం G.O తేవాలని వారు కోరు కోరుకుంటున్నాను,అలా చేయటం ప్రభుత్వానికి సాధ్యమేనా?
38 - 2
తిరుమల ట్రస్ట్ బోర్డ్ లో అధర్మ సంపాదన పరులు కాక,ధర్మ పరులే రావాలి,వారి ద్వార భక్తులకు మేలు జరగాలి అన్న భక్తుల కోరిక సాధ్యమేనా?
24 - 3
తిరుమల స్వామి దర్శనానికి పూర్వం 300 రూపాయల టికెట్స్ కొండమీద ఇచ్చేవారు,అది కొండకు వచ్చిన భక్తులకు సౌకర్యంగా ఉండేది.అది మరల T.T. D అమలు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.అది చేయటం టీటీడీ కి సాధ్యమేనా?
33 - 3
*అంధ్రప్రదేశ్ గవర్నమెంట్,హిందూ దేవాలయాలపై కీలక ఉత్తర్వులు*
👉దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
👉ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
👉ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది.
👉నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది.
👉కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు మీరు సమర్థిస్తున్నారా.
41 - 2
Welcome to our official Govinda Channel
Hi To spread and continue the Traditions & Culture of Sanatanadharma the "GOVINDA CHANNEL" has been introduced.
This CHANNEL will be the medium to develop indian cultures and sanatanadhrama. though this channel one can achieve the best of Annamayya sankeerthanas,epics and more traditional information.
We welcome all the ladies and gentlemen to subscribe for more videos.
-“Let us walk together and talk together. Let us think together and let our feelings and heart be together. Let us aim at the common welfare and let us enjoy together naturally and spiritually”