హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజర హిల్స్!
స్వయంభు శ్రీ లక్ష్మి నరసిం హ స్వామి దేవాలయం 800 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఇంతటి పురాతనమైన దేవాలయన్ని మన హరే కృష్ణ మూవ్మెంట్ - హైదరబాద్ వారు ఆధునిక సంకేతికతను జోడించి ఈ దేవాలయన్ని పునరుద్దరించారు అంతే కాకుండ ఆథ్యాత్మింక సాంస్కృతిక చిహ్నంగ నేటి తరం యువత కోసం ఎంతో చక్కగా తిర్చిదిద్దుతున్నారు.
ఈ ప్రాజక్ట్ లో శ్రీ శ్రీనివాస గోవిందా మరియు శ్రీ రాధ గోవిందా మందిర నిర్మణాలు కూడ చోటు చేసుకుంటున్నాయి.
ఈ దేవాలయం మన జంట నగరల్లో ఒక మైలు రాయిగా మరియు ఆథ్యాత్మిక సందేశాన్ని శాస్త్రనుసారంగ పరంపరాగతంగ ప్రతి ఒక్కరి జీవితనికి సార్ధకత చేకూరుతుంది. తద్వరా ప్రతి ఒక్కరి హృదయంలో దాగిన కృష్ణ చైతన్యం లేదా భగవత్ భక్తి మేల్కొన బడుతుంది.
దైవ నాగరికత కలిగిన సమాజంలో మత్రమే శాంతి విరాజిల్లుతుంది. తద్వార జీవితంలో కలిగే అన్ని ఆవేదనలు మరియు ఆత్రుతలు సమూలంగ తొలగిపొతాయి.
ఇతర వివరాలకు సంప్రదించండి :-
Connect@hkmhyderabad.org or Call/WhatsApp on +91 9505388881