Channel Avatar

Ac tech in Telugu 2022 @UCN0s39hK69tegZsnPm2zKvA@youtube.com

939 subscribers - no pronouns :c

అందరికీ హాయ్ అండి.నా యొక్క యూట్యూబ్ ఛానల్ Ac, fridge , washi


About

అందరికీ హాయ్ అండి.నా యొక్క యూట్యూబ్ ఛానల్ Ac, fridge , washing machine మరికొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు యొక్క రిపేరింగ్ వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మరియు సొల్యూషన్స్ చెప్పబడతాయి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మాత్రమే.కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే వాళ్లకి నా ఈఛానల్ కొద్దిగా అయినా ఉపయోగపడతదని ఆశిస్తున్నాం.

Madhu Rock Techlogical అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను.థాంక్స్ బ్రో 🤝