" సాయి బాబాసన్నిధి " ని వీక్షించే భక్తులు అందరికి నాఘనఃపూర్వకమైన నమస్కారములు. నీవుచూచెదంతా కలిపితె "నేను" అన్నారు బాబా. ఏదిచూచినా,ఏదివిన్నా ,ఎవరినిచూసినా నాకు బాబాగారిసన్నిధి తెలుసుస్తుంది. ఆఅనుభవాన్ని మీతో ప్రతిరోజు ,మీరు ఏ ఏక్టివిటేలో ఉన్నా బాబావారి సన్నిధికి తీసుకురావాలి అనిబాబావారు నాకు ప్రేరణ కలిగించి " సాయిబాబాసన్నిధి" ని మీకందరికి అందించాలని నన్ను పావుగా చేసుకుని బాబావారే చేయిస్తూ న్నారని తెలియజేయాలని ఆశపడుతున్నాను