Hai guys Iam Omkar, This Channel name is "Electrical with Omkar".
ఫ్రెండ్స్ ఈ ఛానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను.
ముఖ్యముగా ఎవరైతే హౌస్ వైరింగ్ మరియు ప్లంబింగ్ నేర్చుకుంటున్నారో వాళ్లకు ఒక అవగాహన కోసం వారికి ఉపయోగపడే వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను.
దయచేసి మీరు ఈ ఛానల్ ని సబస్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ ని ఫాలో అవండి వీడియోలు చూస్తూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి.
మీ సలహాలు,సూచనలు మరియు డౌట్స్ కామెంట్ బాక్స్ లో రాయండి.
ధన్యవాదములతో మీ omkar