Channel Avatar

cinema naapassion @UCH6qqVrOkATpHZQk9j96nVQ@youtube.com

2.6K subscribers - no pronouns :c

#cinemanaapassion నా పేరు రామకృష్ణ నాకు ACTING అన్నా అలాగే ప


About

#cinemanaapassion
నా పేరు రామకృష్ణ
నాకు ACTING అన్నా అలాగే పాటలు పాడటం అన్నా చాలా ఇష్టం అలాగే ఇవి రెండు ఏవైతే ఉన్నాయో అవి నా అభిరుచి..
ఇప్పుడు అందరు LOCKDOWN వల్ల ఇంటికే పరిమితం అయ్యారు..
దీనిని ఆధారంగా చేసుకొని,
నేను మన ఛానల్ లో Lockdown లో Biggboss అనే ఒక
comedy & Emotional Web series మొదలు పెట్టబోతున్నాను ..
ఈ WEB SERIES మన ఛానల్ లో ఆదివారం అనగా 28వ తారీకు ప్రసారం అవుతుంది..
మీ అందరికి నచ్చుతుంది అని ఆశిస్తూ అలాగే నా ప్రాణం ఉన్నంత వరకు మిమల్ని ENTERTAIN చేస్తా.. దయచేసి నన్ను దీవించండి..