No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
John(యోహాను సువార్త) 1:1,2,3,4,5
1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
3.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
4.ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
5.ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.
మా ఛానల్ యొక్క ఉద్దేశం క్రైస్తవులను ఆత్మీయంగా బలపరచడం కోసం మాత్రమే నిర్మించబడింది ఇతర ఎవరి ఉద్దేశాలను కించపరచడం కోసం కాదు దయచేసి గమనించగలరు
chat.whatsapp.com/DsAobzjlk4h7vga7VVRIqv