Channel Avatar

Baby Food @UCCtJv0yIGJOqYR4OoTEwitQ@youtube.com

81K subscribers - no pronouns :c

బేబీ ఫుడ్ ఛానల్ కి స్వాగతం! పిల్లలు దైవ స్వరూపులు అంటారు!


About

బేబీ ఫుడ్ ఛానల్ కి స్వాగతం!

పిల్లలు దైవ స్వరూపులు అంటారు! వాళ్లకు పెట్టె ఆహారం స్వచ్చంగా, పోషక విలువలతో నిండినదై ఉండాలి అని మేము నమ్ముతాము. మా ఇద్దరు కవల పిల్లలకి చిన్నప్పటినుండి అన్నీ ఇంట్లో తాజాగా తయారు చేసిన బేబీ ఫుడ్స్ పెట్టి పెంచాము. మా ఆరోగ్యవంతమైన బేబీ ఫుడ్ రెసిపీలని మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న ప్రయత్నం.

మా ఛానల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోవడం మరిచిపోవద్దు!
ధన్యవాదాలు!!