అందరికీ హాయ్ నా పేరు దాట్ల సరస్వతీ దేవి మాది విజయనగరం మా రాజు గారు దాట్ల భాస్కర్ రాజు గారు మాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటినుంచి. అందుకే మేము మా ఇంటి చుట్టూ ఒక పార్కు లాగా గార్డెన్ ని డెవలప్ చేసాము. నాకు తెలిసినంతవరకు కొన్ని టిప్స్ ని అయితే చెప్పాలి అని ఈ youtube ఛానల్ పెట్టడం జరిగింది మీరందరూ కూడా మన చానల్ ని ఫాలో అయ్యి వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేయండి ఓకే థాంక్యూ
Instagram:
www.instagram.com/stories/srsvti693/33416429956146…