No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
అందరికి నమస్కారం 🙏
నా పేరు సంతోష్ నేను ఒక ◾Registered Pharmacist◾ ని
◾నేను M.Pharmacy మరియు Msc Psychology 📚పూర్తి చేశాను..నేను Hospital Pharmcist🏥 గా పని చేస్తూ ఉన్నాను.. ◾ఇంకా నాకు ఈ ఫీల్డ్ లో నాకు 12 సంవత్సరాల అనుభవం ఉంది.
◾మరియు నేను నిరంతర విద్యార్థిని నేను కొత్తగా ఏ Medicine గురించి ఏది నేర్చుకున్న ఈ ఛానల్ లో వీడియో రూపంలో మీరు చూడచ్చు...
◾మరియు సీజనల్ వ్యాధులకి వాడే medicine గురించి తెలుసుకోవాలన్న మీరు ఈ ఛానల్ ని Subscribe 🔔 చేసుకొని చూడచ్చు...మీకు medicne గురించి ఏమైన సందేహాలు 🤔 ఉంటే మీరు నన్ను నా
{instagram( psychology_tips_and_tricks_)}లో అడగ వచ్చు ..లింక్ కింద ఉంది. చూడండి..
◾ మీరు నా ఛానల్ లో మెడిసిన్ యొక్క
▪️ఉపయోగాలు
▪️ దుష్ప్రభావాలు
▪️ ఎలా వాడాలి ?
▪️ఎన్ని రోజులు వాడాలి ?
▪️ఎవరెవరు వాడకూడదు ?
▪️జాగ్రత్తలు ఇంకా మరెన్నో విషయాలు తేల్సుకోవచ్చు...
SUBSCRIBE || LIKE&COMMENT || SHARE
For Business Inquiries : 📝📧
➡️idimanapharmacy@gmail.com✔️
మీకు ఏమైనా doubts🤔 ఉంటే About 💊💉
Pls Contact me on
📍Callme4 App ⤵️
➡️idimanapharmacy@cm4