Hii friends welcome to my channel THE EXPOSITION TELUGU please support
అందరికి నమస్కారం అండీ. నా పేరు , గొపీ . మన దేశం నుండి వేరే దేశానికీ వలస వెళ్లడం ఇష్టం లేక ఇక్కడే ఉంటూ పని చేయాలనీ ఆలోచించే ఒక మధ్యతరగతి కుటుంబలో ఉంటూ సొంతంగా పౌల్ట్రీఫార్మ్ నడిపిస్తున్నాం. చిల్ల పెట రాజం గ్రామ లో మా జీవన విధానం మరియు పౌల్ట్రీ ఫార్మ్ గురించి మా ఛానల్ లో కనిపిస్తుంది. మంచి మంచి వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు🙏
Channel details