Channel Avatar

Bhakthi Darshanam @UC9EDtV5NAXnOSoHf8x4iuSw@youtube.com

816 subscribers - no pronouns :c

నమస్కారం ఆధ్యాత్మిక భక్తి చిత్ర దర్శనం (ABCD) ఇది మొదటగా నా


About

నమస్కారం
ఆధ్యాత్మిక భక్తి చిత్ర దర్శనం (ABCD)
ఇది మొదటగా నా చానల్ కి నేను పెట్టుకున్న పేరు
కాని ఇది చాలా పెద్దగా అయిందనే ఆలోచనతో
భక్తి దర్శనం గా మార్చడం జరిగింది
ఇందులో కేవలం భక్తి మరియు పూజా విధానాలు అర్చనలు తప్ప ఏ ఇతర వీడియోలు ఉండవు.
ఇది చాలా పారదర్శకంగా (transparent) గా కొనసాగించాలనేది నా ప్రయత్నం
నా ప్రయత్నమును అభినందించి ఎక్కువ మంది నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను