నా పేరు మహేశ్వరి మాది మఠంపల్లి సూర్యాపేట జిల్లా నేను టీచర్ గా పని చేస్తున్నాను. నేను వంటలు, స్కూల్ ప్రోగ్రామ్స్, యూట్యూబ్ షర్ట్స్, జువెలరీస్ ,ఆటల పోటీలు ఇలాంటి వీడియోస్ చేస్తాను మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి.షేర్ చేయండి .సబ్స్క్రైబ్ చేయండి.🙏🙏🙏