Channel Avatar

R KADAPA NEWS @UC6bfkfw3efzHISajJ2KGZ1g@youtube.com

2K subscribers - no pronouns :c

కడపజిల్లా వార్తలు.. మీ కోసం,ఉత్తమంగా,వేగంగా .. మీ చెంతకే...


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

R KADAPA NEWS
Posted 1 week ago

కడప : అమీర్ పీర్ దర్గా (పెద్ద దర్గా) ఉర్సు మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించుకునేందుకు సహాయ, సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరినీ సోమవారం క్యాంపు కార్యాలయంలో అమీర్ పీర్ దర్గా (పెద్ద దర్గా) ఉర్సు ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించి, ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.

0 - 0

R KADAPA NEWS
Posted 4 months ago

కడప నూతన ఎస్పీ గా హర్షవర్ధన్ రాజు..

ఈయన గతంలో తిరుపతి ఎస్పీగా పని చేశారు..

8 - 0

R KADAPA NEWS
Posted 7 months ago

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో...కడప MP గా ఎవరు గెలుస్తారు అని..ప్రజలు అనుకుంటున్నారు..

6 - 0

R KADAPA NEWS
Posted 11 months ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి తన కుమారుడి నిశ్చితార్థం, వివాహానికి ఆహ్వానించిన వైఎస్ షర్మిల...

9 - 0

R KADAPA NEWS
Posted 1 year ago

తుఫానుకు కూలిన ఇళ్లు

అట్లూరు మండలంలోని వలస పాలెం గ్రామంలో తుఫాను కారణంగా ఇళ్లు కూలిపోయింది. గత రెండు రోజులు కురుస్తున్న వర్షాలకు గోడలు తెల్లవారుజామున కూలిపోయింది. ఇంటిలోని కుటుంబ ఇంటి పరిస్థితిని గమనించి బయట నిద్రించడం వలన పెను ప్రమాదం తప్పిందని కుటుంబ యజమాని లక్ష్మీదేవి తెలిపారు. ప్రమాద కారణంగా ఇల్లు కూలిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితురాలు తెలిపారు.

1 - 0

R KADAPA NEWS
Posted 1 year ago

Follow R KADAPA NEWS FOR MORE UPDATES @RKadapanews

1 - 0

R KADAPA NEWS
Posted 1 year ago

"యువగళం"నారా లోకేష్ పాదయాత్రపై మీరేం అంటారు...comment చేయండి #టిడిపి

5 - 0

R KADAPA NEWS
Posted 1 year ago

వాలంటీర్లను తీసేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళే ధమ్ము,

ధైర్యం, ఎవరికైనా ఉందా?

0 - 0

R KADAPA NEWS
Posted 1 year ago

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై రాజకీయం జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ ఉండాలా? వద్దా?

3 - 0