Channel Avatar

సువార్త చేద్దాం-visakhapatnam @UC5O8ymX2jkZV9buEnlAG5BQ@youtube.com

1.9K subscribers - no pronouns :c

క్రైస్తవ సహోదరీ సహోదరులారా చాలా మంది తమకున్న సమయాన్ని వ్యర్


About

క్రైస్తవ సహోదరీ సహోదరులారా చాలా మంది తమకున్న సమయాన్ని వ్యర్ధపరచుకుంటున్నారు, నిన్ను నన్ను యేసు తన రక్తాన్ని చిందించి ఊరకనే వెలపెట్టికొనలేదు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి అనేక మందికి సువార్తను ప్రకటించాలి, నీవు నీ కుటుంబం రక్షింపబడితే సరిపోతుందా? ఎంతో మంది ప్రజలకు రక్షణ లేదు, ప్రభువు యొక్క రక్షణ గురించి చెప్పడానికి కాదా నీకు నాకు ప్రభువు రక్షణ కల్పించాడు. రక్షణ విలువైనది అని నీవు తెలుసుకోగలిగితే 🏃 లే ప్రభు సువార్తను ప్రకటించు, సమయాన్ని సద్వినియోగపరుచుకో ఓ క్రైస్తవుడా??🙏🙏
Subscribe my channel 🖋️🏡👍🙏