No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
నేను మీ రాధ నేను basic ( ప్రాధామికం) గా కంప్యూటర్ విద్యాసంబంధమైన (educational) ఫ్యాకల్టీ online and offline , ఇంకా youtuber వీడియోలు చేస్తున్నాను కదా ఈ బిజీ లైఫ్ లో వర్క్స్ లో నా ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా బరువు పెరిగాను ఈ క్రమం లో నేను న్యూట్రిషన్ సెంటర్ కి వెళ్ళాను నేను 20 కేజీల బరువు ని పక్కన పెట్టేసాను డ్రగ్స్ ఫ్రీ లైఫ్ కోసం అందం గా ఆరోగ్యంగా, వుల్లాసంగా, వుత్సహంగా, డ్రగ్ ఫ్రీ లైఫ్ బ్రతికినన్ని రోజులు ఆరోగ్యం గా ఎలా వుండాలి నేర్చుకుంటూ అంటే హెల్తీ గా అన్నీ తింటూ ఎలా తగ్గాలో కోచ్ గైడెన్స్ తో నేర్చుకున్నాను మరియు కొన్ని ఆరోగ్య సమస్యలని కూడ (normal) సాధారణ చేసుకోగాలిగాను అధిక బరువు వల్ల మనకి ఇలాంటి ఆరోగ్య సమస్యలు వొస్తాయని తెలుసుకొన్నాను మెము nutrition వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసాము మా పోషకాహార కేంద్రం wellness nutrition center లో బరువు తగ్గడం, బరువు పెరగడం, బరువు manage నిర్వహణ కోసం పర్సనల్ సిబ్బంది గా శిక్షణ ఇస్తాను online and offline classes వుండును అన్నీ తింటూ ఎలా బరుగు తగ్గాలి నేర్పిస్తాము #radhawellnesscoach #radhaherballife #radhacomputershub #radha #tenali